Sri Rama Lingeswara Swamy & Shirdi Saibaba Temple - Manjeera Campus , Patancheru , Hyderabadశ్రీ రామ లింగేశ్వర స్వామి & షిర్డీ సాయిబాబా ఆలయం - మంజీరా క్యాంపస్, పటాన్చెరు, హైదరాబాద్

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Festivals hereयहाँ के त्योहारఇక్కడి పండుగలు RemyndNow

20Decदिस॰డిసెం
Vaikunta Ekadasiवैकुंठ एकादशीవైకుంఠ ఏకాదశిSun 20 Dec 2026रवि 20 दिस॰ 2026ఆది 20 డిసెం 2026
23Decदिस॰డిసెం
Datta Jayantiदत्त जयंतीదత్త జయంతిWed 23 Dec 2026बुध 23 दिस॰ 2026బుధ 23 డిసెం 2026
24Decदिस॰డిసెం
Arudra Darshanआर्द्रा दर्शनఆర్ద్ర దర్శనంThu 24 Dec 2026गुरु 24 दिस॰ 2026గురు 24 డిసెం 2026

See all festivals in RemyndNow →RemyndNow में सभी त्योहार देखें →RemyndNowలో అన్ని పండుగలు చూడండి →

Prayersप्रार्थनाएँప్రార్థనలు · Lord Shivaभगवान शिवశివుడు Freeमुफ़्तఉచితం

Lingashtakamलिंगाष्टकम्లింగాష్టకంSVBC TTD · 4 min4 मिनट4 ని.TTD · SVBCटीटीडी · SVBCటీటీడీ · SVBC
Playचलाएँప్లేRead alongसाथ पढ़ेंచదువుతూ వినండి
Maha Mrityunjaya Mantraमहामृत्युंजय मंत्रమహామృత్యుంజయ మంత్రంSounds of Isha · 108 times · 37 min37 मिनट37 ని.Official channelआधिकारिक चैनलఅధికారిక ఛానెల్
Playचलाएँప్లేRead alongसाथ पढ़ेंచదువుతూ వినండి
Kalabhairava Ashtakamकालभैरव अष्टकम्కాలభైరవాష్టకంTanuku Sisters · 4 min4 मिनट4 ని.Official channelआधिकारिक चैनलఅధికారిక ఛానెల్
Playचलाएँప్లేRead alongसाथ पढ़ेंచదువుతూ వినండి
Dakshinamurthy Stotramदक्षिणामूर्ति स्तोत्रम्దక్షిణామూర్తి స్తోత్రంRanjani-Gayatri · 9 min9 मिनट9 ని.Official channelआधिकारिक चैनलఅధికారిక ఛానెల్
Playचलाएँప్లేRead alongसाथ पढ़ेंచదువుతూ వినండి

All bhakti songs →सभी भक्ति गीत →అన్ని భక్తి పాటలు →

Aboutमंदिर के बारे मेंఆలయం గురించి

Sri Rama Lingeswara Swamy & Shirdi Saibaba Temple - Manjeera Campus , Patancheru , Hyderabad

श्री राम लिंगेश्वर स्वामी एवं शिरडी साईं बाबा मंदिर - मंजीरा परिसर, पटनचेरु, हैदराबाद

శ్రీ రామ లింగేశ్వర స్వామి & షిర్డీ సాయిబాబా ఆలయం - మంజీరా క్యాంపస్, పటాన్చెరు, హైదరాబాద్

Temple Historyमंदिर का इतिहासఆలయ చరిత్ర

The idol of Sri Anjaneya Swamy was first found in this temple site in 1976 by the divine sage Madupati Srisailam Pantulu garu (Kirthi Seshulu) in Sri Manjira Campus. Sri Madupati Srisailam Pantulu garu established a small temple as per his ability. After some time, the stone idol of Sri Anjaneya Swamy, which is seen today, was consecrated by Sri Nandayya of Mallepalli Math. In time, Sri Ramalingeswara Swamy appeared to Madupati Srisailam Pantulu in a dream and ordered him to build a temple at this place. Since then, Srisailam Pantulu worked day and night with a pure heart, devotion, and unwavering dedication. With the help of Manjeera Water Works officials, employees, and devotees, the temple was built in this premises by 1986. Since then, it has been developing day by day and Sri Ramalingeswara Swamy is flourishing like a jewel fulfilling the desires of devotees.

శ్రీ మంజీర క్యాంపస్ లో మొట్ట మొదలుగా 1976 సం|| లో (కీర్తి శేషులు) దైవజ్ఞ మడుపతి శ్రీశైలం పంతులు గారికి ఈ దేవస్థానం స్థలములో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యమైనది. శ్రీ మడుపతి శ్రీశైలం పంతులు గారు తన శక్తి కొలది చిన్న ఆలయం ఏర్పాటుగావించారు. కొంత కాలానికి మల్లెపల్లి మఠం శ్రీ నందయ్య గారిచే నేడు దర్శనమిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి శిలా విగ్రహము ప్రతిష్ఠ గావించారు, కాలక్రమేణ మడుపతి శ్రీశైలం పంతులు గారికి స్వప్నములో శ్రీ రామ లింగేశ్వర స్వామి సాక్షాత్కరించి ఈ ప్రదేశములో ఆలయ నిర్మాణము చేయమని ఆదేశించారు నాటి నుండి శ్రీశైలం పంతులు గారు పవిత్రహృదయముతో భక్తితో, అకుంఠిత దీక్షతో సేవాకృషితో అహోరాత్రులు కృషిచేయగా, ఆయన స్వప్నము సాక్రారమగుటకు మంజీర వాటర్ వర్క్స్ అధికారులు, ఉద్యోగులు మరియు భక్తులు సహాయ సహకారములతో ఈ ప్రాంగణంలో 1986 నాటికి ఆలయం రూపుదిద్దుకున్నది నాటి నుండి దిన దిన ప్రవర్ధ మానంగా అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా శ్రీ రామలింగేశ్వరస్వామి వారు విరాజిల్లుతున్నారు.

Nearby Templesआस-पास के मंदिरసమీప ఆలయాలు

Distances are by road.दूरी सड़क मार्ग से है।దూరాలు రోడ్డు మార్గంలో.

Shiva temple RC Puram12.6 km

Shiva and Hanuman Temple , R C Puram , Rama chandra puram (BHEL Township), Telangana 502032శివ మరియు హనుమాన్ టెంపుల్, R C పురం, రామ చంద్ర పురం (BHEL టౌన్‌షిప్), తెలంగాణ 502032

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు
Sri Bramarambha Mallikarjuna Swamy Devasthanam , Beerumguda , Hyderabad25.0 km

Sri Bramarambha Mallikarjuna Swamy Devasthanam , Beerumguda , Hyderabadశ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం , బీరంగూడ , హైదరాబాద్ - చరిత్ర

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు
Vandanapuri Colony Sriram Temple35.5 km

Sita Ramalayam , Vandanpuri Colony Rd, Ramachandrapuram, Hyderabad, Telangana 502032సీతా రామాలయం, వందనపురి కాలనీ రోడ్, రామచంద్రపురం, హైదరాబాద్, తెలంగాణ 502032

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Sriramभगवान श्रीरामశ్రీరాముడు
Sri Karya Siddi Panchamukha Anjaneya Swamy Temple , BHEL, Hyderabad, Telangana 50203245.5 km

Sri Karya Siddi Panchamukha Anjaneya Swamy Temple , BHEL, Hyderabad, Telangana 502032శ్రీ కార్య సిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్, తెలంగాణ 502032

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Hanumanभगवान हनुमानఆంజనేయ స్వామి
Hindu temples websites55.6 km

Sri Venu Gopala Swamy Temple(Krishna Temple) , Beeramguda Main Road, Mallikarjuna Nagar, Beeramguda, Hyderabad, Telangana 502032

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Krishnaभगवान कृष्णశ్రీ కృష్ణుడు
Hindu temples in Beerumguda66.0 km

Sri Lakshmi Ganapati Temple , Jayalaxmi Nagar, Ramachandrapuram, Hyderabad, Telangana 502032శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, జయలక్ష్మి నగర్, రామచంద్రపురం, హైదరాబాద్, తెలంగాణ 502032

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Vinayakaभगवान गणेशవినాయకుడు
Shiridi Sai Baba Temple  , Krishna Reddy Pet Rd, Raghavendra Colony, Ramachandrapuram, Hyderabad, Telangana76.0 km

Shiridi Sai Baba Temple , Krishna Reddy Pet Rd, Raghavendra Colony, Ramachandrapuram, Hyderabad, Telangana

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Sai Babaसाईं बाबाసాయిబాబా
Sri Yellamma Temple , Patancheruvu, Hyderabad , Telangana 50230086.3 km

Sri Yellamma Temple , Patancheruvu, Hyderabad , Telangana 502300శ్రీ ఎల్లమ్మ ఆలయం, పటాన్‌చెరువు, హైదరాబాద్, తెలంగాణ 502300

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Other deitiesअन्य देवताఇతర దేవతలు

Drag to move, use + / - or double-click to zoom.हिलाने के लिए खींचें, ज़ूम के लिए + / - या डबल-क्लिक करें।జరపడానికి లాగండి, జూమ్‌కు + / - లేదా డబుల్ క్లిక్ చేయండి. Open in Google Mapsगूगल मैप्स में खोलेंగూగుల్ మ్యాప్స్‌లో తెరవండి

Same Deity Templesइसी देवता के मंदिरఇదే దేవత ఆలయాలు

Lord Shivaभगवान शिवశివుడు

More temples of this deity, nearest first.इसी देवता के और मंदिर, निकटतम पहले।ఇదే దేవత ఆలయాలు, దగ్గరివి ముందుగా.

Distances are by road.दूरी सड़क मार्ग से है।దూరాలు రోడ్డు మార్గంలో.

Shiva temple RC Puram2.6 km

Shiva and Hanuman Temple , R C Puram , Rama chandra puram (BHEL Township), Telangana 502032శివ మరియు హనుమాన్ టెంపుల్, R C పురం, రామ చంద్ర పురం (BHEL టౌన్‌షిప్), తెలంగాణ 502032

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు
Sri Bramarambha Mallikarjuna Swamy Devasthanam , Beerumguda , Hyderabad5.0 km

Sri Bramarambha Mallikarjuna Swamy Devasthanam , Beerumguda , Hyderabadశ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం , బీరంగూడ , హైదరాబాద్ - చరిత్ర

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు
Sri Indreswara Swamy Devalayam , Indresam , Hyderabad.7.8 km

Sri Indreswara Swamy Devalayam , Indresam , Hyderabad.

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు
Sri Sri Sri Kethaki Bramarambha  Mallikarjuna Swamy Devalayam - Ilapur - Hyderabad8.0 km

Sri Sri Sri Kethaki Bramarambha Mallikarjuna Swamy Devalayam - Ilapur - Hyderabadశ్రీ శ్రీ శ్రీ కేతకి భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవాలయం - ఇలాపూర్ - హైదరాబాద్

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు
Bhramarambika Mallikharjuna Swamy Temple Nallagandla - Mukha mandapam and dhwaja sthambham lit for a festival11.2 km

Sri Sri Sri Bhramarambika Mallikharjuna Swamy, Saibaba, Hanuman Vaari Devasthanam, Nallagandla, Hyderabad, Telangana 500019శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి, సాయిబాబా, హనుమాన్ వారి దేవస్థానము, నల్లగండ్ల, హైదరాబాద్, తెలంగాణ 500019

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు
Sree Dharmapuri Kshetram , Deepthi Sri Nagar, Madinaguda, Hyderabad, Telangana 50005012.1 km

Sree Dharmapuri Kshetram , Deepthi Sri Nagar, Madinaguda, Hyderabad, Telangana 500050శ్రీ ధర్మపురి క్షేత్రం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, హైదరాబాద్, తెలంగాణ 500050

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు
Hindu temples website12.4 km

Sri Bala Tripura Sundari Sametha Malleswara Swamy Temple , Shiva Temple , Balaji Nagar, Miyapur, Hyderabad, Telangana 500049శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం , శివాలయం , బాలాజీ నగర్, మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ 500049

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు
Shiva Temple13.1 km

Sri Shiva Panchayatana Devalayam Shivalayam , Janapriya Nagar, Hafeezpet, Hyderabad, Telangana 500049

Hyderabad, Telanganaहैदराबाद, तेलंगानाహైదరాబాద్, తెలంగాణ

Lord Shivaभगवान शिवశివుడు

Travel Guideयात्रा मार्गदर्शिकाప్రయాణ మార్గదర్శి

How to get hereयहाँ कैसे पहुँचेंఇక్కడికి ఎలా చేరుకోవాలి

Nearest airport, railway station and bus station, with the distance by road.निकटतम हवाई अड्डा, रेलवे स्टेशन और बस स्टेशन, सड़क मार्ग की दूरी के साथ।సమీప విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, రోడ్డు మార్గంలో దూరంతో.

🚌This temple is on Mumbai Highway and close to Icrisat / Patancheru bus stand. Any bus going to Patancheru will take you to this temple . You can walk to this temple from bus stand.

🚉 If you are coming by metro , you need to get down at Miyapur metro station and take RTC bus to reach this place. If you are coming by your own vehicle there is plenty of parking available.

🚌ఈ ఆలయం ముంబై హైవేపై ఉంది మరియు ఇక్రిసాట్ / పటాన్‌చేరు బస్ స్టాండ్‌కి దగ్గరగా ఉంది. పటాన్చెరు వెళ్లే ఏ బస్సు అయినా ఈ ఆలయానికి చేరుకుంటుంది. మీరు బస్టాండ్ నుండి ఈ ఆలయానికి నడవవచ్చు.

🚉 మీరు మెట్రోలో వస్తున్నట్లయితే, మీరు మియాపూర్ మెట్రో స్టేషన్‌లో దిగి, ఈ ప్రాంతానికి చేరుకోవడానికి RTC బస్సులో వెళ్లాలి. మీరు మీ స్వంత వాహనంలో వస్తున్నట్లయితే, పార్కింగ్ అందుబాటులో ఉంది.

Sub Templesउप मंदिरఉప ఆలయాలు

🛕Lord Shiva

🛕Lord Hanuman

🛕Shirdi Saibaba

🛕శివుడు

🛕హనుమంతుడు

🛕షిర్డీ సాయిబాబా

Things to Coverक्या देखेंచూడవలసినవి

🙏🏼Take darshan and blessings of Lord Shiva, Lord Hanuman , Shirdi Saibaba

🙏🏼 भगवान शिव, हनुमान जी तथा शिरडी साईं बाबा के दर्शन एवं आशीर्वाद प्राप्त करें।

🙏🏼శివుడు, హనుమంతుడు, షిర్డీ సాయిబాబా దర్శనం మరియు ఆశీస్సులు పొందండి

Pooja Detailsपूजा विवरणపూజా వివరాలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

Festivals / Jatharaत्योहार / जात्राపండుగలు / జాతర

🌹Sravana Masam

🌹Guru Pournami

🌹Vaikunta Ekadasi

🌹Devi Navaratrulu

🌹Vinayaka Chavithi

🌹Krishnastami

🌹Hanuma Jayanthi

🌹Srirama Navami

🌹Datta Jayanthi

🌹Karthika Masam

🌹Maha Shivarathri

🌹శ్రావణ మాసం

🌹గురు పౌర్ణమి

🌹వైకుంట ఏకాదశి

🌹దేవి నవరాత్రులు

🌹వినాయక చవితి

🌹కృష్ణాష్టమి

🌹హనుమ జయంతి

🌹శ్రీరామ నవమి

🌹దత్త జయంతి

🌹కార్తీక మాసం

🌹మహా శివరాత్రి

Dress Codeवस्त्र संहिताదుస్తుల నియమం

🥻Traditional Dress

🥻पारंपरिक पोशाक

🥻సాంప్రదాయ దుస్తులు

Announcementsघोषणाएंప్రకటనలు

Details for this section will be added soon.इस भाग की जानकारी जल्द ही जोड़ी जाएगी।ఈ విభాగం వివరాలు త్వరలో చేర్చబడతాయి.

FAQ'sअक्सर पूछे जाने वाले प्रश्नతరచుగా అడిగే ప్రశ్నలు

Is there a parking available?

Yes, there is plenty of parking available at this temple

Is there a public transport available to reach the temple?

yes, this temple is close to Patancheru bus stop. Any bus going to patancheru , you can get down bus stop and walk to this temple

Is there a metro connectivity?

Nearest metro station is Miyapur. You can get down at Miyapur metro station and can take any RTC bus that go to Patancheru